Thursday, February 7, 2019

ఒక్క రూపాయి కోసం రేవంత్ రెడ్డి పోరాటం?.. అరెస్ట్ కేసులో ట్విస్ట్.. ఏమిటా కథ?

హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన అప్పట్లో వివాదస్పదమైంది. ఆ ఘటనలో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. స్వయంగా డీజీపీ హాజరుకావాలంటూ ఆదేశించింది. తాజాగా బుధవారం నాడు జరిగిన విచారణ సందర్భంగా.. రేవంత్ రెడ్డిని అక్రమంగా నిర్భందించలేదని వాదించారు అడ్వకేట్ జనరల్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SE6vfv

Related Posts:

0 comments:

Post a Comment