Thursday, February 7, 2019

40 ప్రశ్నలు..! ఐదున్నర గంటల విచార‌ణ‌..! రాబ‌ర్ట్ వాద్రా పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించిన‌ ఈడి..!!

ఢిల్లీ: ఈడీ అధికారులు ఐదున్న‌ర గంటల పాటు వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను ప్రశ్నించారు. మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఆయన ఈడీ కార్యాలయానికి భార్య ప్రియాంక గాంధీతో పాటు చేరుకున్నారు. గురువారం ఉదయం వాద్రా మళ్లీ విచారణకు హాజరు అవుతున్నారని ఈడీ అధికారులు తెలిపారు. మనీ ల్యాండరింగ్, అక్రమాస్తుల వ్యవహారంలో 40 ప్రశ్నలను సంధించి, రాతపూర్వక సమాధానాలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MUJ2Bo

Related Posts:

0 comments:

Post a Comment