Tuesday, February 19, 2019

క్యాబినెట్ విస్తరణలో మరోసారి మహిళలకు షాక్ ఇచ్చిన కేసీఆర్ .. ఎస్టీలకూ దక్కని స్థానం

టిఆర్ఎస్ పార్టీలోని ఆశావహుల, తెలంగాణ ప్రజల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని క్యాబినెట్ విస్తరణ నేడు జరగనుంది. ఇప్పటికే పదిమందికి మంత్రి శాఖలను కేటాయిస్తూ కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. నేడు వారంతా రాజ్ భవన్ వేదికగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈసారి జరుగుతున్న మంత్రివర్గ విస్తరణలో ఎస్టీలకు, మహిళలకు స్థానం లేనట్లుగా తెలుస్తుంది. అలాగే ఈసారి మంత్రులుగా ఆరుగురు కొత్తవారికి అవకాశం ఇస్తున్నారు గులాబీ బాస్.  

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GvHfSR

Related Posts:

0 comments:

Post a Comment