Tuesday, February 19, 2019

భారత పర్యటనకు సౌదీ రాజు సల్మాన్... ఉగ్రవాదం అంశంను లేవనెత్తనున్న భారత్

పాకిస్తాన్‌లో తన పర్యటన ముగించుకుని భారత పర్యటనకు రానున్నారు సౌదీ యువరాజు మొహ్మద్ బిన్ సల్మాన్. ఈయన పర్యటన సందర్భంగా భారత్ పలు అంశాలను అతని దృష్టికి తీసుకురానుంది. ముఖ్యంగా ఐదురోజుల క్రితం భారత జవాన్లపై ఉగ్రవాదులు జరిపిన దాడిని సల్మాన్ దృష్టికి తీసుకురానుంది. దక్షిణాసియా దేశాల పర్యటన సందర్భంగా ఆదివారం ఇస్లామాబాదుకు వెళ్లిన యువరాజు సల్మాన్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2NfuH2g

0 comments:

Post a Comment