Saturday, February 2, 2019

దివాలా దిశగా అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్..అమ్మకానికి ఆస్తులు

న్యూఢిల్లీ: అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ కమ్యునికేషన్ (ఆర్‌కాం) దివాలా తీసిందా... దివాలా తీసిన కేసులను వాదించే కోర్టుకు త్వరలో వెళ్లనున్నారా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. అనిల్ అంబానీ నడుపుతున్న రిలయన్స్ కామ్ సంస్థ కోసం తీసుకున్న అప్పులు తీర్చలేక తమ ఆస్తులను అమ్మి తద్వారా వచ్చే రూ.42వేల కోట్లు చెల్లించాలని భావిస్తున్నారు. అదికూడా 270

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HOoZpb

Related Posts:

0 comments:

Post a Comment