హైదరాబాద్ : తనకెలాంటి బాధ్యతలు అప్పగించిన నిర్వర్తిస్తానని మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ సందర్భంగా హరీశ్ రావుకు చోటు లభించకపోవడంపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ తనకు ఏ బాద్యత అప్పగించిన నిర్వర్తిస్తానని తేల్చిచెప్పారు. {image-harishrao-1550559546.jpg
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GR5RVs
Tuesday, February 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment