Tuesday, February 19, 2019

క‌పిల్ శ‌ర్మ షో నుంచి సిద్ధూను త‌ప్పించ‌డంతో ఉగ్ర‌వాదం అంత‌మైన‌ట్టేనా?

చండీగ‌ఢ్ః పుల్వామాలో చోటు చేసుకున్న ఉగ్ర‌వాదుల దాడిపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన పంజాబ్ మంత్రి న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూను ఆయ‌న మిత్రుడు, క‌మేడియ‌న్ క‌పిల్ శ‌ర్మ వెనుకేసుకొచ్చారు. దేశం ఎదుర్కొంటున్న ఉగ్ర‌వాద స‌మ‌స్య‌పై దృష్టి పెట్టి, దాన్ని ప‌రిష్కరించ‌డానికి అవ‌స‌ర‌మైన మార్గాల‌ను అన్వేషించాలే త‌ప్ప‌, సిద్ధూను విమ‌ర్శించ‌డం వ‌ల్ల ఉప‌యోగం ఉండ‌ద‌ని అన్నారు. హ‌ర్యానా రాజ‌ధాని చండీగ‌ఢ్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EhNTtm

0 comments:

Post a Comment