కోల్కతా : ప్రధాని నరేంద్ర మోడీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్య వార్ మరింత ముదిరింది. ఆదివారం నాటి పరిణామాలతో దీదీ మరింత గుర్రుగా ఉన్నారు. కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందనే మమతా వ్యాఖ్యలకు.. పలువురు నేతల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలో మోడీ వర్సెస్ దీదీ రాజకీయం ఆసక్తికరంగా మారింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D5dAMa
కొనసాగుతున్న దీదీ దీక్ష.. ఫుల్ సపోర్ట్.. నిరసనలకు తృణమూల్ రెడీ
Related Posts:
మరీ అంత పెద్ద సమస్య కాదు లేవో..! చెన్నై నీటి కొరతపై స్పందించిన సీఎం పళని స్వామి..!!చెన్నై/హైదరాబాద్ : చెన్నై నగరంలో నెలకొన్న నీటి సమస్యపై ముఖ్యమంత్రి పళని స్వామి స్పందించారు. భూగర్భ జలాలు తగ్గిపోతుండటం వల్లే చెన్నైలో నీటి కొరత ఏర్పడి… Read More
భర్త తోడుగా భార్య .. క్రిమినల్ పనుల్లోనూ ... సిటీలో కలకలంహైదరాబాద్ : భార్య .. భర్తతో కడవరకు తోడుంటానని ప్రతీన చేస్తోంది. కష్టంలో, సుఖంలో పాలుపంచుకుంటానని హామీనిస్తోంది. భర్త బాధని తన బాధ అని భావిస్తోంది. ఇంత… Read More
తండ్రిరూప రాక్షసుడు.. కూతురిపై పాడుపని యత్నం, గొడ్డలితో నరికిన మహిళడెహ్రాడూన్ : కలికాల ప్రభావమో ? లేక ఆధునిక పోకడలో తెలియదు కానీ .. సమాజంలో వావి వరుస మరచిపోతున్నారు. ఇక మద్యం తాగిన కొందరు తమ హద్దులు మీరి ప్రవర్తిస్తున… Read More
జగన్ కాళేశ్వరం ప్రారంభోత్సవానికి రావద్దంటున్న భట్టి... వస్తే తప్పేంది అంటున్న జగ్గుభాయ్!కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రావడంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనే పలు భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ సీఎల్స… Read More
శత్రు, రుణ శేషం ఉండకూడదంటున్న బీజేపి..! తెలుగు రాష్ట్రాలే ప్రధాన టార్గెట్..!!ఢిల్లీ/హైదరాబాద్ : బీజేపి దూకుడు పెంచుతోంది. దక్షిణాదిన జెండా పాతేందుకు పావులు కదుపుతోంది. అందుకు రెండు తెలుగువ రాష్ట్రాలను ముందుగా తమ ఆదీనంలోకి తెచ్చ… Read More
0 comments:
Post a Comment