Wednesday, February 6, 2019

మమతతో దీక్ష విరమింప చేసిన చంద్రబాబు, కోల్‌కతాలో ఊగిపోయిన ఏపీ సీఎం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన దీక్షను మంగళవారం విరమించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆమెతో దీక్ష విరమింపజేశారు. ఆమె కోల్‌కతాలో దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఏపీ సీఎం తదితర కేంద్ర నేతలు అక్కడకు వెళ్లి ఆమెకు సంఘీభావం తెలిపారు. అనంతరం దీక్ష విరమింప చేశారు. టీడీపీకి బీజేపీ డోర్లు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RI4Hxd

0 comments:

Post a Comment