హైదరాబాద్: కాబోయే ఎస్సై హంతకురాలిగా మారిపోయింది. మత్తులో ఉన్న భర్తను హత్యకు ప్లాన్ చేసింది. మేనల్లుడితో తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్త హత్యకు ప్లాన్ చేసింది. ఆమె భర్త రైల్వే ఉద్యోగి. భర్త చనిపోతే ఉద్యోగంతో పాటు మేనల్లుడితో సుఖం దొరుకుతుందని భావించింది. ఈమె కాబోయే ఎస్సై కావడం గమనార్హం. ఈ సంఘటన సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WMIQJ1
అల్లుడితో అత్త వివాహేతర సంబంధం: భర్తను పక్కా ప్లాన్‌తో హత్య చేసిన కాబోయే ఎస్సై!
Related Posts:
జయరాం కేసులో మేనకోడలు శిఖా చౌదరి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..! త్వరలో అరెస్టు..!!?హైదరాబాద్: ఎక్స్ ప్రెస్ టీవీ యజమాని, కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం కేసు అనేక మలుపులు తిరుగుతున్నది. అయితే అక్రమ సంబంధం కారణంగానే ఆయన హత్య… Read More
బెంగాల్లో సిండికేట్ల రాజ్యం నడుస్తోంది: మమతపై నిప్పులు చెరిగిన ప్రధానిదుర్గాపూర్ : మధ్యతరగతి కుటుంబాల ఆశలపై మమతా సర్కార్ నీళ్లు చల్లుతోందని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోడీ. దుర్గాపూర్‌లో ఓ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని ద… Read More
గాంధీ భవన్ లో రగిలిన విద్వేషాలు..! కార్యకర్తల మద్య భీకర పోరు..!!హైదరాబాద్ : ప్రశాంతంగా ఉండే గాంధీ భవన్ పరస్పర దాడులతో ద్దరిల్లి పోయింది. ఎన్నికలు, సీట్ల పంచాయితీ అన్నీ అయిపోయాయి, ఇప్పుడెందుకు గొడవలు అను… Read More
ప్రతీ ఆటోకు టిడిపి జెండా : థాంక్యూ సీయం సార్ బోర్డులు : ప్రభుత్వ సొమ్ముతో పార్టీ ప్రచారం..!నల్లటి దుస్తులతో అసెంబ్లీలో దర్శనమిచ్చిన ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు .. ఈ రోజు ఆటో డ్రైవర్ గా కనిపించారు. ఏపి ప్రభుత్వం తాజాగా ఆటో ల పై లైఫ్ టా… Read More
ఈ ముగ్గురు మహిళలు మోడీకి నిద్రలేకుండా చేస్తున్నారట..!ఈ రోజుల్లో మహిళలు తామేమీ తక్కువకాదన్నట్లు పురషులతో సమానంగా పోటీపడుతున్నారు. ఇక నిజంగా చెప్పాలంటే పురుషులపై చాలామంది మహిళలు పైచేయి సాధిస్తున్నారు. సాధా… Read More
0 comments:
Post a Comment