శ్రీనగర్/కరాచీ/ఢిల్లీ: పాకిస్తాన్‌కు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (అత్యంత ప్రాధాన్య దేశం) అన్న హోదాను తొలగించిన కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఇందులో భాగంగా పాకిస్తాన్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాలను 200 శాతం మేర పెంచింది. ఆ తర్వాత కొన్ని వస్తువుల దిగుమతులను నిషేధించే అవకాశాలు ఉన్నాయి. కస్టమ్స్ సుంకాల పెంపు తక్షణమే అమలులోకి వస్తుందని అరుణ్ జైట్లీ ఈ మేరకు పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BDmFMa
పాకిస్తాన్‌పై మోడీ ప్రభుత్వం మరో 'ఆర్థిక' దెబ్బ, ఏకాకి చేసేందుకు పలు దేశాలతో చర్చ
Related Posts:
అమేధీ కి రాహుల్ గాంధీ గుడ్ బై..! కారణం అదేనా..!!??ఢిల్లీ/హైదరాబాద్ : ప్రస్తుతం ఎన్నికల్లో రాహుల్‌గాంధీ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. మొదటిది ఉత్తరభారతదేశంలోని ఉత్తర్‌ప్రదేశ్‌ల… Read More
ఇంటర్ బోర్డ్ నిర్వాకం : పరీక్షలు రాసి కూడా పరేషాన్ లో విద్యార్థులు ! బోర్డు ముందు పేరెంట్స్ ఆందోళన !హైదరాబాద్ : ఇంటర్ బోర్డ్ పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఇంటర్మీడియట్ బోర్డు పై తల్లిదండ్రులు దండయాత్ర చేశారు. ఇంటర్మీడియట్ మార్కు… Read More
అధికారంలోకి వస్తే స్పీకర్ ఎవరో డిసైడ్ చేసిన వైసీపీ ! బాబుకు ఆయనే కరెక్ట్ అట..ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిశాయి. ఎవరి లెక్కలు వారు వేసుకునే పనిలో నేతలు ఉన్నారు. ఓటర్లు ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇక గెలుపుపై వైసీ… Read More
పితృదేవో భవ, నేనే కోడుకు ,నేనే కూతురుకోల్కతాకు చెందిన 19 సంవత్సరాల యువతి తన తండ్రి ప్రాణాలు కాపాడుకునేందుకు తన శరీరంలోని 65 శాతం మేర లీవర్ ను తండ్రికి దానంగా ఇచ్చింది. దీంతో ఈమే నిర్ణయాన… Read More
సీయం రమేష్ ఇంట విషాదం : పరీక్షల్లో ఫెయిల్..ఆత్మహత్య : బోర్డు నిర్వాహకమే కారణమా..!టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీయం రమేష్ ఇంట విషాదం చోటు చేసుకుంది. రమేష్ మేనల్లుడు ధర్మారామ్ హైదరాబాద్‌లోని శ్రీనగర్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు… Read More
0 comments:
Post a Comment