Sunday, February 17, 2019

`ప‌ల్లె` కూడా క‌దిలి వెళ్తారా? ఆయ‌న మౌనం దేనికి సంకేతం?

అమ‌రావ‌తిః ఎన్నిక‌ల ముంగిట్లో ప్ర‌తిప‌క్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స‌రికొత్త చేరిక‌లతో స‌మ‌రోత్సాహానికి స‌న్న‌ద్ధ‌మౌతోంది. వైఎస్ఆర్ సీపీలోకి వ‌ల‌స‌ల ప‌ర్వం ఊపందుకుంది. వైఎస్ఆర్ సీపీలో ఇప్ప‌టిదాకా చోటు చేసుకున్న చేరిక‌లో ఒక ఎత్తు కాగా, తెలుగుదేశం పార్టీ మూల‌స్తంభాల్లో ఒక‌రిగా గుర్తింపు ఉన్న దాస‌రి జైర‌మేష్ చేరిక మ‌రో ఎత్తు. అంగ‌బ‌లం, అర్థ‌బ‌ల‌మూ ఉన్న నాయ‌కుడు ఆయ‌న‌.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TVBXTG

0 comments:

Post a Comment