Sunday, February 17, 2019

పుల్వామా ఉగ్రదాడి : అమరజవాన్లకు నివాళి.. 50 లక్షలు అందించిన కేటీఆర్

హైదరాబాద్ : కశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీరజవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు. జూబ్లిహిల్స్ లోని సీఆర్పీఎఫ్ సౌత్ జోన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్ ఐజీ జీహెచ్‌పీ రాజుకు 50 లక్షల రూపాయల చెక్కును అందించారు. వ్యక్తిగతంగా తాను 25

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TNXuO2

Related Posts:

0 comments:

Post a Comment