Wednesday, February 20, 2019

కాంగ్రెస్-జేడీఎస్ మధ్య లోక్ సభ సీట్ల చిచ్చు: మేమేమైనా బిచ్చగాళ్లమా? కుమారస్వామి

బెంగళూరు: కర్ణాటకలో అధికారాన్ని పంచుకుంటున్న కాంగ్రెస్-జనతాదళ్ (ఎస్) కూటమి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. పొరపచ్చాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదరట్లేదు. ఇప్పుడిప్పుడే కుదిరేలా కూడా కనిపించట్లేదు. లోక్ సభ ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి? ఏఏ స్థానాల్లో పార్టీ అభ్యర్థలను నిలబెట్టాలనే విషయం తేలేలా లేదు. 28 లోక్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GyQly3

Related Posts:

0 comments:

Post a Comment