Wednesday, February 20, 2019

షాకింగ్ .. ఆ మహిళా ఎమ్మెల్యే కన్నీళ్లు ... ఆనంద భాష్పాలా, టీఆర్ఎస్ ప్రభుత్వానికి శుభ సూచకాలా ?

రెండు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఒక్క మహిళా మంత్రికి కూడా స్థానం లేదు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అప్పటినుండి మంత్రివర్గ కూర్పులో ఈసారి మహిళలకు అవకాశం దొరుకుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. గత మంత్రివర్గంలోనూ మహిళలకు స్థానం ఇవ్వకపోవడంతో కేసీఆర్ ప్రభుత్వం పలు విమర్శలను ఎదుర్కొంది. దీంతో ఈ మంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GSfyD5

Related Posts:

0 comments:

Post a Comment