Wednesday, February 20, 2019

భారత్‌తో అనుబంధం మా డీఎన్ఏలోనే ఉంది: సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్

ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్ భారత పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మంగళవారం రాత్రి భారత్‌కు చేరుకున్న సల్మాన్‌కు పాలెం విమానాశ్రయంలో ప్రధాని మోడీ ఘనస్వాగతం పలికారు. భారత్‌కు రాకమునుపు సల్మాన్ ఇస్లామాబాద్‌ పర్యటనకు వెళ్లారు. అయితే నేరుగా అక్కడి నుంచి భారత్‌కు ఆదివారమే రావాల్సి ఉండగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nggt1b

0 comments:

Post a Comment