Sunday, February 17, 2019

కేసీఆర్‌‌కు మోడీ విషెస్.. సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ

ఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అభిమానుల నుంచి జాతీయ స్థాయి నేతల దాకా కేసీఆర్ కు గ్రీటింగ్స్ చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ కు పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ కేసీఆర్‌కు ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఆయురారోగ్యాలతో పాటు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BFr3KJ

0 comments:

Post a Comment