గుంటూరుః గుంటూరులో జనసేన పార్టీ కార్యకర్తలపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు. జనసేన ప్రచార రథాలపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో కొందరు పార్టీ మహిళా కార్యకర్తలకు గాయాలయ్యాయి. గుంటూరులోని ఏటీ అగ్రహారంలో రాత్రి 11 గంటల సమయంలో ఈ దాడి చోటు చేసుకుంది. ఏటీ అగ్రహారంలో జనసేన పార్టీ కళాజాతాలను నిర్వహిస్తున్న సమయంలో గుర్తు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BNtVFq
Sunday, February 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment