Sunday, February 24, 2019

గాయ‌ప‌డ్డ వ్య‌క్తిని భుజంపై వేసుకుని, కిలోమీట‌ర్ ప‌రుగెత్తిః అంబులెన్స్ స‌కాలంలో రాక‌

హోషంగాబాద్ః క‌దులుతున్న రైలు నుంచి కింద ప‌డ్డాడో వ్య‌క్తి. తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. రైలు ప‌ట్టాల ప‌క్క‌న ర‌క్త‌మోడుతూ, చావుబ‌తుకుల మ‌ధ్య కొట్టుమిట్టాడుతూ స్థానికుల‌కు క‌నిపించాడు. అత‌ణ్ని చూసిన వెంట‌నే స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. అంబులెన్స్‌కు కూడా ఫోన్ చేశారు. అంబులెన్స్ స‌కాలంలో రాలేదు. స‌మాచారం అందుకున్న వెంట‌నే స్థానిక పోలీసులు సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. అంబులెన్స్ వ‌చ్చే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U3G8Nm

0 comments:

Post a Comment