Thursday, February 7, 2019

తమిళ్ నాడు స్పెల్లింగ్ తెలుసా?

తమిళ్ నాడు స్పెల్లింగ్ తెలియకపోవడమేంటీ? ఇదో ప్రశ్నా అని రాగాలు తీస్తున్నారా? పొరపడినట్టే. తమిళ్ నాడు స్పెల్లింగ్ మారబోతోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఆ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. రేపో, మాపో ఆ ప్రతిపాదనలను ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వ ఆమోదముద్ర పడితే.. ఒక్క తమిళ్ నాడే కాదు.. ఆ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DgJkOx

0 comments:

Post a Comment