Sunday, February 17, 2019

అప్పు తీర్చలేదని మహిళను వేడి నూనెలో..! ఫైనాన్షియర్ ఘాతుకం

పాడేరు : విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. పాడేరులో ఫైనాన్షియర్ రెచ్చిపోయాడు. ఇచ్చిన అప్పు వసూలు చేసుకునే క్రమంలో రాక్షసంగా ప్రవర్తించాడు. డబ్బుల కోసం వేధించడమే గాకుండా మహిళ అని చూడకుండా దారుణంగా వ్యవహరించాడు. శనివారం రాత్రి జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. పాడేరు పాత బస్టాండ్ సమీపంలో నివసించే రత్నం అనే మహిళ.. ఏడేళ్ల కిందట

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2trPC9v

0 comments:

Post a Comment