Sunday, February 17, 2019

టీటీడీ బోర్డు స‌భ్యునిగా టీటీడీపీ నేత‌

అమ‌రావ‌తిః ప్ర‌తిష్ఠాత్మ‌క తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు స‌భ్యునిగా తెలుగుదేశం పార్టీకి చెందిన మ‌రో నాయ‌కుడు ఎంపిక అయ్యారు. ఆయ‌న పేరు కోనేరు స‌త్య‌నారాయ‌ణ‌. కెఎల్‌యు యూనివ‌ర్శిటీ ఛైర్మ‌న్ ఉన్నారు. కోనేరు ల‌క్ష్మ‌య్య ఫౌండేష‌న్‌ను ఆయ‌న నెల‌కొల్పారు. ఆయ‌న‌ను టీటీడీ బోర్డు స‌భ్యునిగా నియ‌మించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఉత్త‌ర్వులు సోమ‌వారం వెలువ‌డే అవ‌కాశం ఉంది. తెలంగాణ‌లోని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GNCd3h

0 comments:

Post a Comment