Friday, February 1, 2019

'చంద్రబాబు వన్ షాట్‌కు ముగ్గురు ఖతం!, ఆ నిర్ణయాలు పరిస్థితిని మార్చాయి'

అమరావతి: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఏపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీపై ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అలాగే, ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపడుతున్న పథకాలు ఆ పార్టీకి లబ్ధి చేకూరుస్తాయని చెప్పారు. మరి ఇది తెలుసా: కోడెలకు విజయసాయి రెడ్డి కౌంటర్, 'అసెంబ్లీకి పదేపదే పిలవకండి'

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G4aOuk

Related Posts:

0 comments:

Post a Comment