Friday, February 22, 2019

జగన్ ఇలాకాపై పవన్ కళ్యాణ్ కన్ను, తెరపైకి థర్డ్ ఫోర్స్! అంత సీన్‌లేదని వైసీపీ

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో ఒక్కో జిల్లాలో మూడు రోజులు పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం గురువారం నుంచి ఆయన పర్యటన ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈ నెల 22న లేదా 23న రాయలసీమ జిల్లాల్లో పర్యటన ప్రారంభించనున్నారు. పార్టీలోకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xk2sED

Related Posts:

0 comments:

Post a Comment