Friday, February 22, 2019

పుల్వామా వీరజవాన్లకు బిచ్చగత్తె రూ.6.61 లక్షల విరాళం!, మృతి చెందాక దాతగా..

జైపూర్/అజ్మీర్: పుల్వామా దాడి నేపథ్యంలో అమర జవాన్ల కుటుంబాలకు ఎంతోమంది విరాళాలు ఇస్తున్నారు. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు.. మొదలు సామాన్యుల వరకు ఎంతోమంది తమకు తోచినంత ఇస్తున్నారు. అయితే రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఓ బిచ్చగత్తెకు చెందిన డబ్బు పుల్వామా అమరవీరులకు విరాళంగా వచ్చింది. ఆ వచ్చిన మొత్తం రూ.6.61 లక్షలు. అయితే అప్పటికే ఆమె

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SiU0lg

Related Posts:

0 comments:

Post a Comment