Friday, October 15, 2021

నేడే \"మా\" కార్యవర్గ ప్రమాణ స్వీకారం - ముఖ్య అతిధి ఫిక్స్ : మెగాస్టార్ కు ఆహ్వానం ఉందా..!!

హోరా హోరీగా సాగిన "మా" ఎన్నికలు ముగిసాయి. అధ్యక్షుడిగా గెలిచిన విష్ణు బాధ్యతలు స్వీకరించారు. ఆనవాయితీ ప్రకారం "మా" అధ్యక్షుడితో పాటుగా కార్యవర్గం ప్రమాణ స్వీకారానిని సిద్దం అవుతోంి. మరి కాసేపట్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. అయితే ఎన్నికల సమయంలో మొదలైన వివాదాలు ఇంకా ముగియ లేదు. ఎన్నికలు పూర్తయిన తరువాత పరిశ్రమ కోసం అందరం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YNo3KF

Related Posts:

0 comments:

Post a Comment