Monday, February 18, 2019

పార‌ద‌ర్శ‌క‌త‌, ఆదాయం కోస‌మే \"ఈ వేలం\"..! స‌న్నాహాలు చేస్తున్న హెఎండీఏ అదికారులు..!!

హైద‌రాబాద్ : కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల ర‌ద్దైన ఈ వేళానికి మ‌ళ్లీ ఊపిరి పోస్తున్నారు హెచ్ఎమ్డీఏ అదికారులు. దీంట్లో భాగంగా న‌గ‌ర పుర‌పాల‌క శాఖ‌కు అద‌న‌పు ఆదాయం చేకూరుతుంద‌ని అదికారులు అంచ‌నా వేస్తున్నారు.హెచ్ఎండీఏ అధికారులు మరోసారి ఉప్పల్‌ భగాయత్‌ ప్లాట్ల విక్రయంపై కసరత్తు చేస్తున్నారు. తద్వారా వచ్చే ఆదాయాన్ని హెచ్ఎండీఏ అధ్వర్యంలోని వివిధ ప్రాజెక్టులకు ఉపయోగించనుంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SY3F4Y

0 comments:

Post a Comment