Monday, February 18, 2019

కాసరగూడులో యూత్ కాంగ్రెస్ నాయకుల దారుణ హత్య, సీఎం విఫలం యూడీఎఫ్!

కాసరగూడు (కేరళ): కేరళలోని కాసరగూడులో ఇద్దరు యూత్ కాంగ్రెస్ నాయకులు దారుణ హత్యకు గురైనారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చెయ్యడంతో కర్ణాటక- కేరళ రాష్ట్రాల సరిహద్దులోని కాసరగూడు రగిలిపోతుంది. కాంగ్రెస్ పార్టీ యుత్ విభాగానికి చెందిన కృపేష్, శరథ్ లాల్ అనే ఇద్దరు హత్యకు గురైనారని పోలీసులు తెలిపారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2NdJGd4

Related Posts:

0 comments:

Post a Comment