Friday, February 8, 2019

అసమ్మతి: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద వేటు, సీఎల్ పీ సమావేశం, ఆపరేషన్ కమల, ప్రభుత్వం !

బెంగళూరు: కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసహనం వ్యక్తం చేసిన నలుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని మాజీ ముఖ్యమంత్రి, సీఎల్ పీ నేత సిద్దరామయ్య అన్నారు. శుక్రవారం బెంగళూరులోని విధాన సౌధలో సీఎల్ పీ సమావేశం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల సమావేశానికి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SEOzB6

Related Posts:

0 comments:

Post a Comment