Friday, February 22, 2019

వెధవకూతలు కూస్తే నాలుక కోస్తా: చింతమనేనికి టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎంపీ హెచ్చరిక

ఏలూరు: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పైన అమలాపురం ఎంపీ రవీంద్ర బాబు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఆయన ఇటీవలే టీడీపీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చింతమనేనిదిగా చెబుతోన్న వీడియోపై స్పందించారు. దళితులపై వెధవకూతలు కూస్తే నాలుక కోస్తానని హెచ్చరించారు. నీతో పాటు కులగజ్జి ఉన్న నేతలందరికీ బుద్ధి చెబుతామని వ్యాఖ్యానించారు. దళితులు రాజకీయాలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BXLSRV

0 comments:

Post a Comment