Friday, February 22, 2019

'పుల్వామా ఘటన తెలిసి మోడీ తినలేదు, మంచినీళ్లు ముట్టలేదు.. ఆ రోజు ఏం జరిగిందంటే'

న్యూఢిల్లీ: ఓ వైపు పుల్వామా ఘటన జరిగి యావత్ భారతం బాధలో ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం తన కర్తవ్యం మరిచి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ వద్ద సినిమా షూటింగులో మునిగిపోయారని కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలను ప్రభుత్వ వర్గాలు కొట్టి పారేశాయి. పుల్వామా దాడి విషయం తెలియగానే మోడీ ఏమీ తినలేదని, తాగలేదని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U2AqLu

0 comments:

Post a Comment