Monday, February 4, 2019

హైడ్రామా: కోల్‌కతా సీపీ ఇంటికి సీబీఐ, అడ్డుకున్న పోలీస్, కాపాడేందుకు రంగంలోకి దిగిన మమతా బెనర్జీ

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఆదివారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బెంగాల్ పోలీసులు... సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులను అడ్డుకున్నారు. తొలుత సీబీఐ అధికారులు కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ నివాసానికి చేరుకున్నారు. అదే సమయంలో సీబీఐ అధికారులను పోలీసులు అడ్డుకున్నారు. నగర కమిషనర్‌ను కాపాడేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GmDPAN

0 comments:

Post a Comment