Friday, February 15, 2019

కాంగ్రెస్ పార్టీలో ఎంపీ సీట్ల కోసం పెరుగుతున్న పోటీ..!మోకాళ్ల మీద కొండ‌లెక్కుతున్న నేత‌లు..!!

హైద‌రాబాద్ : తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాలైన త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ బ‌ల‌హీన‌ప‌డిపోయింద‌ని అంద‌రూ నిర్ధారించుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌లో బ‌లోపేతం కావ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని అంచ‌నా వేసుకుంటున్నారు కొంద‌రు విశ్లేష‌కులు. కాని వీరంద‌రి అభిప్రాయాల‌ను ప‌టాపంచ‌లు చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు. శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైన‌ప్ప‌టికి వ‌చ్చే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DLoZRM

0 comments:

Post a Comment