Thursday, February 28, 2019

పాకిస్తాన్, ప్రతిపక్షాలపై అరుణ్ జైట్లీ: ట్విట్టర్‌లో ఈ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్

న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్‌లోకి చొచ్చుకు వచ్చి ఉగ్రవాదులు పుల్వామాలో దాడి చేశారని, అందుకు ప్రతీకారంగా బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేసిందని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ బుధవారం చెప్పారు. మా సార్వభౌమత్వాన్ని మేం కాపాడుకుంటామన్నారు. పుల్వామా దాడి, బాలాకోట్ ప్రతీకారదాడిపై భారత్ మొత్తం ఏకతాటిపై నిలిచిందన్నారు. ఇలాంటప్పుడు ప్రతిపక్షాలు దీనిని రాజకీయం చేయాలని చూడటం విడ్డూరమన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XszwtV

0 comments:

Post a Comment