Wednesday, February 27, 2019

ఇంటర్ పరీక్ష రాస్తున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ... అసలేం జరిగిందంటే

తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఒకపక్క ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతుండగా తొలి రోజున ఒక విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించటం షాక్ కు గురి చేసింది . పరీక్ష రాయడానికి పరీక్ష కేంద్రానికి వెళ్లిన విద్యార్థిని కళాశాల భవనం పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా సంచలనం కలిగించింది. హనుమకొండ కిషన్ పురా లోని ఆర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H5cBiH

Related Posts:

0 comments:

Post a Comment