Monday, February 4, 2019

ప్రపంచంలో అతిపెద్ద 'గిరిజన' పండుగ.. ''నాగోబా'' జాతరకు సర్వం సిద్ధం

ఆదిలాబాద్ : ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగకు ఆదిలాబాద్ జిల్లా వేదిక కానుంది. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో.. సర్పజాతిని పూజించే 'నాగోబా' జాతర మొదలుకానుంది. పుష్యమాస అమావాస్యను పురస్కరించుకుని సోమవారం (04.02.2019) నాడు అర్ధరాత్రి మహాపూజ నిర్వహించనున్నారు ఆదీవాసీలు. తమ ఆరాధ్యదైవమైన నాగోబా (శేషనారాయణ మూర్తి) పురివిప్పి నాట్యమాడుతాడని గిరిజనుల ప్రగాఢ విశ్వాసం. ఆదివాసీల సంప్రదాయాలకు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GjllBo

Related Posts:

0 comments:

Post a Comment