లక్నో : ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు, దేశవిదేశాల నుంచి పెద్దసంఖ్యలో సందర్శకులు తరలివస్తున్నారు. పవిత్రస్నానాలు ఆచరించి భక్తిపారవశ్యంలో మునిగితేలుతున్నారు. ఆ క్రమంలో సోమవారం నాడు మౌని అమావాస్య కావడంతో భక్తుల తాకిడి భారీగా పెరిగింది. మౌని అమావాస్య రోజు కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వేలాదిగా తరలివచ్చారు. కుంభమేళా సందర్భంగా ముక్కోటి దేవతలు త్రివేణి సంగమంలో కొలువుదీరుతారనేది భక్తులు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2So7sbn
Monday, February 4, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment