Wednesday, February 13, 2019

షరతుల్లేవు, పవన్ కళ్యాణ్ పిలవలేదు: జగన్‌తో ఆమంచి భేటీ, కుటుంబంతో సహా..

హైదరాబాద్/అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బుధవారం నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన వైసీపీ అధినేతను కలిశారు. ఒంగోలులో నిర్వహించనున్న వైసీపీ సమరశంఖారావం సభలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. అంతకుముందు ఆయన తన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TNEoYn

Related Posts:

0 comments:

Post a Comment