Wednesday, February 13, 2019

భీమా కోరేగావ్ అల్లర్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు: 5000 పేజీల ఛార్జిషీట్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహారాష్ట్రలోని భీమా-కోరేగావ్ అల్లర్లకు సంబంధించిన కేసులో నిందితులకు ఎదురుదెబ్బ తగిలింది. ఇదివరకు బోంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం సమర్థించింది. ఈ కేసులో అయిదు మంది ప్రధాన నిందితులపై ఛార్జిషీట్ ను నమోదు చేయడానికి 90 రోజుల అదనపు సమయం ఇవ్వడానికి అనుమతి ఇస్తూ ఇదివరకే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ByJ9hv

Related Posts:

0 comments:

Post a Comment