ముఖ్యమంత్రి తనయుడు..మంత్రి నారా లోకేష్ సభ నవ్వులపాయింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల గృహప్రవేశాలను నిర్వహించింది. తిరుతిలో జరిగిన సభలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఆ సభ కోసం నిర్వాహ కులు విస్తృత ఏర్పాట్లు చేసారు. అయితే, అంతలో ఓ విషయం బటయ పడింది. అంతే..టిడిపి నేతలు గగ్గోలు పెట్టారు . వెంటనే దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DolksT
Sunday, February 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment