Sunday, February 10, 2019

నాటుసారా కాటు: 72 గంటల్లో 44 మంది మృత్యువాత

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కల్తీ మద్యం సేవించి అయిదు కాదు, పది కాదు ఏకంగా 44 మంది మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ లోని సహరాన్ పూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మూడురోజుల వ్యవధిలో 44 మంది

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SmKAK9

0 comments:

Post a Comment