Wednesday, February 20, 2019

వ‌డ్డీకాసుల వాడి నిధుల‌కు టీటీడీ ఎస‌రు! ఫిక్స్డ్ డిపాజిట్లలో భారీ కోతః రూ.79 కోట్లే

తిరుప‌తిః తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి వివిధ బ్యాంకుల్లో జ‌మ చేసే ఫిక్స్డ్ డిపాజిట్ల మొత్తం ఏటేటా దారుణంగా ప‌డిపోతోంది. మూడేళ్లుగా ఇదే ప‌రిస్థితి టీటీడీలో కొన‌సాగుతోంది. శ్రీ‌వారికి హుండీ రూపంలో వ‌చ్చే న‌గ‌దులో క‌నీసం 60 శాతం మొత్తాన్ని వివిధ బ్యాంకుల్లో టీటీడీ బోర్డు పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ల‌ను చేస్తారు. మూడేళ్ల నుంచి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SdtfhZ

0 comments:

Post a Comment