Wednesday, February 20, 2019

యుద్ధం ప్రారంభించింది మీరే .. పాక్ పై ప్రతి దాడి తప్పదన్న మాజీ మేజర్ జనరల్

న్యూఢిల్లీ : పుల్వామా దాడిపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై భారత్ నుంచి ఎదురుదాడి కొనసాగుతోంది. తాజాగా భారత మాజీ మేజర్ జనరల్ గగన్ దీప్ బక్షి ధీటుగా కౌంటర్ ఇచ్చారు. పుల్వామా ఉగ్రదాడితో 40 మంది జవాన్లు నెలకొరిగారు. దీంతో భారత్ పై పాకిస్థాన్ యుద్ధం ప్రారంభించినట్లైంది .. దీనిని భారతదేశం పూర్తి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ts7fGh

0 comments:

Post a Comment