Saturday, February 9, 2019

ఐఆర్ జూన్ నుండి అమ‌లు : మ‌హిళా-, ఔట్ సోర్సింగ్‌- కాంట్రాక్ట్ ఉద్యోగుల‌కు వ‌రాలు..!

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఏపి ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ ఉద్యోగుల పై వ‌రాల జ‌ల్లు కురిపించింది. కీల‌క‌మైన మ‌ధ్యంత‌ర భృతితో పాటుగాగా ప్ర‌త్యేకంగా మ‌హిళా ఉద్యోగులు..ఔట్ సోర్సింగ్ వారి విష‌యంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. అదే విధంగా..కాంట్రాక్టు ఉపాధ్యాయులు, లెక్చరర్లకు టైమ్ స్కేల్ వ‌ర్తింప చేసేలా నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. మ‌ధ్యంత‌ర భృతి జూన్ నుండి..రాష్ట్ర ప్ర‌భుత్వ - ఉద్యోగుల‌కు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E2bjmA

0 comments:

Post a Comment