న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం స్పందించింది. గత డిసెంబర్ నెలలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీ గుర్తు కారును పోలిన మరికొన్ని ట్రక్కు వంటి గుర్తులు తమను దెబ్బతీశాయని పేర్కొన్నారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GxQTUg
Saturday, February 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment