Thursday, February 21, 2019

మాజీ సీఎం సిద్దరామయ్యతో నటి సుమలత భేటీ, లోక్ సభ టిక్కెట్, సీఎం కొడుకుకు చెక్, టైం కావాలి!

బెంగళూరు: కర్ణాటకలోని మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యాలని నిర్ణయించిన స్యాండిల్ వుడ్ రెబల్ స్టార్ అంబరీష్ సతీమణి, తెలుగింటి ఆడపడుచు, ప్రముఖ నటి సుమలత మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో భేటీ అయ్యి చర్చించారు. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, సుమలత భేటీ ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చకు దారితీసింది. లోక్ సభ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BIxwEI

0 comments:

Post a Comment