Tuesday, February 26, 2019

అనుక్ష‌ణం అప్ర‌మ‌త్తం..! త్రివిధ‌ ద‌ళాల‌కు సెల‌వులు ర‌ద్దు చేసిన కేంద్రం..!!

ఢిల్లీ/ హైద‌రాబాద్ : స‌రిహ‌ద్దుల్లో యుద్ద మేఘాలు క‌మ్ముకున్నాయి. భార‌త సైన్య అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. త్రివిధ దళాల సైనికుల సెలవులు రద్ధు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ నిర్ణయం మేరకు నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలు సర్క్యూలర్లు జారీ చేశాయి. సెలవుల్లో ఉన్నవారు వెంటనే విధుల్లో పాల్గొనాలని ఆదేశించింది. భారత్ - పాకిస్థాన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SrIF2m

0 comments:

Post a Comment