Thursday, February 28, 2019

బీహార్ త‌ర‌హాలో వైసిపీ కుల రాజ‌కీయం : రైల్వే జోన్ ఓ కుట్ర : చ‌ంద్ర‌బాబు ఫైర్‌..!

కేంద్రప్రభుత్వం నిన్న ప్రకటించిన విశాఖ రైల్వే జోన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు వ్యాఖ్యలు చేశా రు. కేంద్రం ప్రకటించిన రైల్వేజోన్‌ మసిపూసిన మారేడుకాయ అన్నారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటనపై వైసీపీ, బీజేపీ సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదమని, రెండు పార్టీల లాలూచీకి ఇది రుజువు అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. జోన్ ప్ర‌క‌ట‌న‌లో కుట్ర‌..కేంద్రం ప్రకటించిన రైల్వేజోన్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VpL8fC

Related Posts:

0 comments:

Post a Comment