Thursday, February 28, 2019

నో ఎఫెక్ట్ : ఢిల్లీ-లాహోర్‌ల మధ్య యథాతథంగా నడుస్తున్న బస్సు సర్వీసులు

ఢిల్లీ: భారత్ పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అక్కడి సరిహద్దుల్లో నివసిస్తున్న సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సరిహద్దులో నివసిస్తున్న ప్రజలపై పలు ఆంక్షలు విధించడంతో వారికి ఏమి చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. సాధారణ రోజుల్లో ఇరుదేశాల నుంచి చిరు వ్యాపారులు సరిహద్దులు దాటి తమ వ్యాపారాలు నిర్వహించుకుని తిరిగి తమదేశాలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EBH1aG

Related Posts:

0 comments:

Post a Comment