వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంపై ఈ ఉదయం టీడీపీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన వేళ, చంద్రబాబునాయుడు స్పందించారు. ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరించేందుకు కొందరు కుట్రలు పన్నారని విమర్శించారు. కుట్రదారులతో చేతులు కలిపిన దర్శకులను తిరస్కరించాలని అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BGIVoj
ఆర్జీవి వర్సెస్ చంద్రబాబు : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై బాబు ఇలా..: ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరిస్తున్నారు
Related Posts:
రామేశ్వరరావుకు రేవంత్ రెడ్డి షాక్: మైహోంతోపాటు సర్కారుకు భూ కేటాయింపులపై హైకోర్టు నోటీసులుహైదరాబాద్: మైహోం రామేశ్వర్ రావుకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి షాకిచ్చారు. మై హోం రామేశ్వరరావు సంస్థకు చేసిన భూ కేటాయింపులపై హైకోర్టులో రేవంత్ … Read More
ఆ విషయంపై ఎందుకు నోరు మెదపట్లేదు.. బండారం బయటపడుతుందనా.. : చంద్రబాబుకు మంత్రి అనిల్ ప్రశ్నగతంలో సుజనా చౌదరి,సీఎం రమేష్‌లపై ఐటీ దాడులు జరిగితే... కేంద్రం తమపై కక్ష కట్టిందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు తన మాజీ పీఎస్‌పై ఐటీ దాడులు జరి… Read More
Adireddy Bhavani: దిశ పోలీస్ స్టేషన్లో టీడీపీ మహిళా ఎమ్మెల్యే: వైసీపీ సోషల్ మీడియాపై..!కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజమహేంద్రవరంలో ప్రారంభించిన మొట్టమొదటి దిశ పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ … Read More
ఇది విన్నారా ? లవ్: ముహూర్తం చీరకు అంచు బాగలేదని పెళ్లి నిలిపేసిన పెళ్లి కుమార్తె, ఇంత పొగరా !బెంగళూరు/హాసన్: పెళ్లి కుమారుడు నచ్చలేదనో, లేక కట్నం కోసం పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేశారనో చివరి నిమిషంలో పెళ్లి ఆగిపోయిన విషయం మన… Read More
నిజామాబాద్ పసుపు రైతులకు కరోనా వైరస్ దెబ్బ: రీజన్ ఇదేఇప్పుడు చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ ప్రపంచదేశాలను వణికించటమే కాదు రైతన్నలకు తీరని వేదన మిగులుస్తుంది. పసుపు రైతుల ఆశల పై కరోనా వైరస్ నీళ్లు చల్లుత… Read More
0 comments:
Post a Comment